ఈ క్యాన్సర్ ను ఎన్నో కొత్త టెక్నాలజీలు ఏమీ చేయలేకపోతున్నాయి కదా, ఈ రసాయన ఆయుర్వేదం ఎలా తగ్గించగలుగుతుంది?
క్యాన్సర్ కణాల వ్యవహారశైలిని బట్టే క్యాన్సర్లకు ట్రీట్మెంట్ అందించాల్సిన అవసరముంది. గుణానికి అనుగుణంగా స్పందిస్తుంది కాబట్టే రసాయన ఆయుర్వేదం మొట్టమొదటిగా వ్యాధినిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ సోకిన అవయవాన్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతూనే వ్యాప్తిని అడ్డుకుని క్యాన్సర్ కణాలను నియంత్రించగలుగుతోంది. సాంకేతికతకు అంతుచిక్కని అర్బుదాలకు…