మన శరీరంలో రసాయన ఆయుర్వేద ఔషధం ఎలా పనిచేస్తుంది?
ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో రసాయన ఆయుర్వేదానికి ప్రత్యేక స్థానముంది. రసాయన ఆయుర్వేదంలో ఎటువంటి మొండి వ్యాధులకైనా, దీర్ఘకాలిక వ్యాధులకైనా నిర్దిష్టమైన చికిత్సా విధానాలున్నాయి. వ్యాధి ఎలాంటిదైనా అది మొదట వ్యాధినిరోధక శక్తి మీదే ప్రభావం చూపుతుంది. కానీ రసాయన ఆయుర్వేదం రెండు…