క్యాన్సర్ చికిత్సకు, సంపూర్ణ విధానానికి యోగా ఎలా సహాయపడుతుంది?
క్యాన్సర్ అనేది, మనల్ని శారీరికంగానే కాకుండా మానసికంగా మరియు భావోద్వేగంగా కూడా ప్రభావితం చేసేటువంటి వ్యాధి. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అవ్వగానే బాధితులు ఒక రకమైన భావోద్వేగానికి లోనవుతుంటారు. “ఈ వ్యాధి నాకే ఎందుకు వచ్చింది” “చికిత్స బాధకరంగా ఉంటుందా” “చికిత్స…