క్యాన్సర్ సంరక్షణలో ముందస్తు స్క్రీనింగ్ ఎంత వరకు సహాయకరంగా ఉంటుంది?
క్యాన్సర్ నివారించడానికి ముందస్తు స్క్రీనింగ్ విధానాలను అభివృద్ధి చేసారు, అది మొదటి స్టేజ్లో ఉన్నప్పుడు లేదా తక్కువగా సోకిన దశలో గుర్తించినప్పుడు మనిషి సర్వైవల్ రేటును పెంచడంలో సహయం చేస్తుంది. ముందస్తు స్క్రీనింగ్ క్యాన్సర్ సోకిన ప్రదేశాన్ని బట్టి, అవయవాన్ని బట్టి, వివిధ క్యాన్సర్…