క్యాన్సర్ ఏ స్టేజిలో ఉన్నా రసాయన ఆయుర్వేదం దానికి ముకుతాడు వేయగలదు. చివరి స్టేజిలో ఉన్న క్యాన్సర్ పేషెంట్లకు సైతం ప్రాణవాయువులు అందించగల సామర్ధ్యం రసాయన ఆయుర్వేదం సొంతం. క్యాన్సర్ మెకానిజం ప్రకారం శరీరంలోకి క్యాన్సర్ కణాలు ప్రవేశించిన వెంటనే అవి మొదట వాటి బలాన్ని పెంచుకుంటూనే శరీరంలో ఇమ్యునిటీ వ్యవస్థని నాశనం చేస్తుంది. కానీ రసాయన ఆయుర్వేదం రివర్స్ స్ట్రేటజీని అనుసరించి స్టేజితో సంబంధం లేకుండా బాధితుని శరీరంలో మొదట రోగనిరోధకశక్తిని బలోపేతం చేస్తుంది. శరీరంలో ఇమ్యునిటీ ఉత్తేజితమైన మరుక్షణం నుంచే అది క్యాన్సర్ కణాల పని పట్టడం మొదలుపెడుతుంది. నోటి ద్వారా ఔషధాలు తీసుకునే అవకాశం ఉండాలే కానీ రసాయన ఆయుర్వేదం ఏ స్టేజిలో ఉన్న క్యాన్సర్ పెషెంట్‌కైనా కొత్త జీవాన్ని, జీవితాన్ని కూడా ఇవ్వగలదు.
క్యాన్సర్ వ్యాధిలో అత్యంత దురదృష్టకరమైన విషయం ఏదైనా ఉందంటే అది వ్యాధిని గుర్తించడానికి చాలా ఆలస్యమవుతుండడమే. క్యాన్సర్ ప్రాధమిక లక్షణాలు బయటపడే సమయానికి వ్యాధి అప్పటికే దశలు మారిపోయి ఉంటుంది. చాలా ఆలస్యంగా కానీ ఆ లక్షణాలు బయటపడకపోవడమే వ్యాధిలో ఉన్న ప్రధాన ప్రతికూలాంశం. ఉదాహరణకి తరచుగా జ్వరం వస్తూ ఉన్నా సరే ఎవ్వరూ దాన్ని సీరియస్‌గా తీసుకోరు. ఏదో సాధారణ జ్వరం అనుకుని సాధారణ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. తగ్గుతూ వస్తుండటం వలన అది క్యాన్సర్ అయి ఉంటుందేమోనన్న అనుమానం కూడా ఎవ్వరికీ రాదు. కానీ జ్వరం కొన్ని సార్లు వచ్చి తగ్గేసరికి శరీరంలో ఇమ్యునిటీ స్థాయి గణనీయంగా తగ్గిపోతుంది. అప్పుడు చెకప్ చేయించుకుని చూస్తే క్యాన్సర్ అప్పటికే మలిదశకు లేదా తుది దశకు చేరుకుందని నిర్ధారితం అవుతూ ఉంటుంది.
అందుకే రసాయన ఆయుర్వేదంలో మొదట పేషెంట్ స్థితిగతులను గమనించి ప్రప్రధమంగా ఇమ్యూనిటీని పెంచే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి శరీరంలో ఇమ్యునిటీ పెరిగిన తర్వాత క్యాన్సర్ ఏ దశలో ఉన్నా అది రక్షణ వలయంలా మారి కొత్తగా క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. కాబట్టి క్యాన్సర్‌ని ఉన్నచోట కట్టడి చేయడం ద్వారా రసాయన ఆయుర్వేదం వ్యాధిపై ఆధిపత్యం సాధిస్తుంది. ఒకసారి క్యాన్సర్ వ్యాప్తి చెందడం ఆగిపోయిన తర్వాత ఉన్న క్యాన్సర్ కణాలను ఒక్కొక్కటిగా నాశనం చేస్తుంది రసాయన ఆయుర్వేదం.
Also read: ఇతర క్యాన్సర్ చికిత్సలతో పాటూ ఈ రసాయన ఆయుర్వేద చికిత్స తీసుకోవచ్చా?