సర్కోమా క్యాన్సర్లు తగ్గడమనేది ట్రీట్మెంట్ ప్రారంభించిన సమయం మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మిగతా క్యాన్సర్లతో పోలిస్తే సర్కోమా చాలా వేగంగా విస్తరిస్తుంది. అంతే వేగంగా ఇమ్యునిటీని నాశనం చేస్తుంది. కాబట్టి ఈ క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయిన వెంటనే ఆయా ట్రీట్మెంట్ల పేరుతో కాలయాపన చేయకుండా వీలైనంత తొందరగా రసాయన ఆయుర్వేదాన్ని ఆశ్రయించాలి. రసాయన ఆయుర్వేద ట్రీట్మెంట్ సహాయంతో మొదటి నుంచే మన శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తే రసౌషధాలతో సర్కోమా క్యాన్సర్ నుండి చాల వేగంగా బయటపడవచ్చు.
క్యాన్సర్లలో అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ ఏదైనా ఉందటే అది సర్కోమా మాత్రమే. ఎముకల్లో, కండరాల్లో, కార్టిలేజ్ ఎముకలో, రక్తనాళాల్లో, అవయవాలకు అనుసంధానమై ఉన్న కణజాలంలో ఏర్పడే క్యాన్సర్లను సార్కోమా క్యాన్సర్లుగా చెబుతారు. ఇవి ఒక పట్టాన ఎలాంటి ట్రీట్మెంట్లకి లొంగవు సరికదా ఆలస్యమయ్యే కొద్దీ శరీరాన్ని వేగంగా కుంగదీస్తూ ఉంటాయి. అంతవేగంగా శరీరాన్ని ఆధీనపరచుకునే క్యాన్సర్ కణాల విషయంలో ట్రీట్మెంట్ మరింత వేగంగా ఉండాలి. ఏమాత్రం కాలయాపన చేసినా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అనడంలో సందేహం లేదు.
సర్కోమాలకు అందించే ట్రీట్మెంట్ ఏదైనా కూడా అది క్యాన్సర్ కణాలను లొంగదీసుకునే ముందు వ్యాధినిరోధక శక్తి తగ్గిపోకుండా నియంత్రించగలగాలి. మార్కెట్లో అందుబాటులో ఉన్న క్యాన్సర్ ట్రీట్మెంట్లన్నీ నేరుగా క్యాన్సర్లను లక్ష్యం చేసుకుని పనిచేసేవే కానీ వాటిలో వ్యాధినిరోధక శక్తిని పెంపొందించే ట్రీట్మెంట్ ఏమిటనేది గమనించాలి. కేవలం రసాయన ఆయుర్వేదానికి మాత్రమే వ్యాధినిరోధక శక్తిని ఉత్తేజపరిచే గుణముందని శాస్త్రోక్తంగా నిరూపితమైంది. సర్కోమా క్యాన్సర్ విషయంలో వ్యాధినిరోధకశక్తి చూస్తుండగానే క్షీణిస్తుంది. మొదటగా వ్యాధి నిరోధక శక్తి క్షీణించకుండా జాగ్రత్తపడాలి. తర్వాత క్యాన్సర్ కణాలను మట్టుబెట్టే ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి ఈ రకమైన క్యాన్సర్ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా రసాయన ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: ఈ క్యాన్సర్ చికిత్సలో దుష్ప్రభావాలు ఏమైనా ఉంటాయా?