రసాయన ఆయుర్వేదంలో అరుదైన క్యాన్సర్లకు కూడా చికిత్స ఉందా?

You are currently viewing రసాయన ఆయుర్వేదంలో అరుదైన క్యాన్సర్లకు కూడా చికిత్స ఉందా?

శరీరంలోని మొండి వ్యాధుల నివారణకు రసాయన ఆయుర్వేదానికి మించిన వైద్యం మరొకటి లేదు. శరీర కొన్ని జటిలమైన ప్రదేశాల్లో ఏర్పడే క్యాన్సర్లకు కూడా రసాయన ఆయుర్వేదం అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తుంది. మన శరీరంలో సర్జరీ చేయడానికి కూడా వీలుపడని కొన్ని అవయవాలలో ఏర్పడే క్యాన్సర్లు చాలా ఇబ్బందికరంగా ఉంటుంటాయి. ఒక పట్టాన వైద్యులకు అందవు సరికదా ఈ క్యాన్సర్లు ట్రీట్మెంట్ కు అంత  తొందరగా లొంగవు. వీటికి ఎన్ని విధాలుగా ట్రీట్మెంట్లు చేసినా అవి మరింత జటిలంగా మాతుతుంటాయి తప్ప ఒక పట్టాన తగ్గవు.

 

ఇలాంటి సమయంలో రసాయన ఆయుర్వేదం అత్యంత క్లిష్టమైన ఈ తరహా క్యాన్సర్లను కూడా లొంగదీసి అద్భుత పరిష్కారాలను చూపిస్తూంటుంది. ఉదాహరణకు మన శరీరంలో క్లోమగ్రంధిలో క్యాన్సర్ వచ్చిందనుకుందాం. ఈ క్యాన్సర్ గడ్డను తొలగించాలంటే అది మన శరీరానికి నిలువుగా చూసినా అడ్డంగా చూసినా సరిగ్గా మధ్యలో ఉంటుంది. అది కూడా వెన్నుకు ఆనుకుని కడుపుకు వెనుక భాగానికి ఆనుకుని ఉంటుంది. ఒకవేళ సర్జరీ చేస్తే వెన్నుముక దెబ్బతినే అవకాశముంటుంది. కాబట్టి ఇటువంటి జటిలమైన క్యాన్సర్లకు రసాయన ఆయుర్వేదం కంటే ప్రయోజనకరమైన వైద్యం మరొకటి లేదు. క్లోమగ్రంధిలో క్యాన్సర్ అంటే సాధారణంగా బ్రతికే అవకాశాలు చాల తక్కువని చెబుతుంటారు. కానీ అలాంటి వారు కూడా కోలుకుని తమ జీవితాన్ని సంతోషమయం చేసుకున్నవారు అనేకమంది ఉన్నారు.

Also Read: ఈ రసాయన ఆయుర్వేద క్యాన్సర్ చికిత్స వల్ల క్యాన్సర్ తిరిగి రాకుండా నయం చేయగలమా?