పునర్జన్ ఆయుర్వేద, మన ప్రాచీన సంప్రదాయమైన ఆయుర్వేదంతో
మెరుగైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఆయుర్వేదం కేవలం వైద్యం మాత్రమే కాదు, మనం ఆరోగ్యంగా జీవించడానికి అనుసరించాల్సిన మార్గం కూడా…
పునర్జన్ ఆయుర్వేదలో పాతిక సంవత్సరాల నైపుణ్యం కలిగిన వైద్యులు, క్యాన్సర్ బాధితులకు, నాణ్యమైన జీవితాన్ని అందించడానికి నిరంతరం కృషి చేస్తుంటారు. వీరు క్యాన్సర్ కి కేవలం చికిత్సను మాత్రమే అందించడకుండా, వారి యొక్క అంకితాభావంతో క్యాన్సర్ బాధితుల్లో, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందిస్తున్నారు.
ఆయుర్వేదం మన పూర్వికులు మనకు అందించిన విలువైన సంపద. పునర్జన్ ఆయుర్వేద లోని ఔషధాలు క్యాన్సర్లపై ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా పనిచేస్తాయి. చికిత్సలో భాగంగా క్యాన్సర్ ను నిర్ధారించిన తరువాత ఆయుర్వేద వైద్యులు తగిన ఆయుర్వేద చికిత్సను సూచిస్తారు. ఆయుర్వేద మూలికల కలయిక మరియు ప్రణాళికాబద్ధమైన ఆహారం క్యాన్సర్ రోగులకు మెరుగైన జీవితాన్ని అందిస్తుంది.
డాక్టర్ శ్రీ బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారు ,వారి గురువు గారి నుండి నేర్చుకున్న విద్యను ఉపయోగించి, క్యాన్సర్ పై ఎటువంటి దుష్ప్రభావాలు లేని రసాయన ఆయుర్వేద చికిత్సను అద్భుతమైన ఫలితాలు ఇచ్చే విధంగా రూపొందించారు .
ఆయుర్వేద చికిత్స క్యాన్సర్ రోగుల శరీరం నుండి ఫ్రీ రాడికల్స్ మరియు టాక్సిన్‌లను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే ఇది వివిధ అవయవాల పనితీరును బలపరుస్తుంది మరియు క్యాన్సర్ కణాల వాతావరణాన్ని మారుస్తుంది. ఆయుర్వేద మందులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి.ఈ విధంగా రసాయన ఆయుర్వేదం క్యాన్సర్ పై మంచి ఫలితాన్ని ఇవ్వగలదు.
మా యూట్యూబ్ ఛానెల్‌లో, సాంప్రదాయ ఆయుర్వేద చికిత్సతో క్యాన్సర్ సమస్యకు పరిష్కారం పొందిన బాధితుల విజయ గాధలను మీరు చూడవచ్చు. సరైన ఆయుర్వేద చికిత్స కోసం మమ్మల్ని సంప్రదించండి.
డాక్టర్. బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారు, పునార్జన్ ఆయుర్వేద యొక్క వ్యవస్థాపకులు.
రెండు దశాబ్దాలకు పైగా రసాయన ఆయుర్వేదంలో ఎనలేని జ్ఞానాన్ని ఆర్జించి, తన అనుభవాన్ని రంగరించి క్యాన్సర్ చికిత్స రూపంలో ప్రజల శ్రేయస్సు కోసం అందిస్తూ క్యాన్సర్ ను రూపుమాపేందుకు అహర్నిశలు శ్రమిస్తూ పునర్జన్ ఆయుర్వేద ను విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నారు.
పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్స్, భారతదేశంలోనే అత్యుత్తమ క్యాన్సర్ హాస్పిటల్స్ గా ప్రసిద్ధి చెందాయి, దానికి ముఖ్య కారణం పునర్జన్ లో క్యాన్సర్ బాధితులకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నైపుణ్యం గల వైద్యులచే వారికి ఆయుర్వేద చికిత్స చేసి నాణ్యమైన జీవితాన్ని అందిస్తున్నారు.ఇది వరకే పునర్జన్ ఎన్నో వేల మంది క్యాన్సర్ బాధితుల జీవితాల్లో వెలుగును నింపింది. ఇకపై కూడా డాక్టర్ బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారి సారధ్యంలో పునర్జన్ ఆయుర్వేద క్యాన్సర్ బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.
విదేశాలలో ఉండి క్యాన్సర్ తో బాధపడుతున్న వారికోసం పునర్జన్ ఆయుర్వేద USA లో కూడా వైద్య సేవలను అందిస్తుంది. నిపుణులైన పునర్జన్ ఆయుర్వేద బృందం విదేశాల్లో ఉన్న పేషెంట్స్ ను ఎల్లప్పుడూ సరైన సూచనలు అందిస్తూ, మానసిక ధృడత్వాన్ని పెంచుతూ సంరక్షిస్తుంది. మా గ్లోబల్ పేషెంట్ సర్వీసెస్ టీం పునర్జన్ తో మీ ప్రయాణంలో ఎల్లప్పుడూ మీకు తోడుండటానికి సిద్ధంగా ఉంటుంది.
ఆయుర్వేదం మన దేశ సంపద, సంపూర్ణ ఆరోగ్యానికి ఆయుర్వేదం ఒక తిరుగులేని సమాధానం. సాధారణ ఆరోగ్య సమస్యల నుండి క్యాన్సర్ వంటి సమస్యల వరకు ఆయుర్వేదం పరిష్కారం చూపించగలదు. ఆయుర్వేదంలోని రసాయన వైద్యం సహాయంతో పునర్జన్ ఆయుర్వేద వైద్యులు క్యాన్సర్ ను సైతం ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా నయం చేయగలుగుతున్నారు. పునర్జన్ ఆయుర్వేదలో ఎందరో క్యాన్సర్ విజేతల కథలు మరెందరో క్యాన్సర్ బాధితులకు స్ఫూర్తినిస్తున్నాయి.
మా హాస్పిటల్ లో క్యాన్సర్ సోకిన వ్యక్తిని పూర్తిగా పరిశీలించి అత్యంత ప్రామాణికమైన రసాయన ఆయుర్వేదం సహాయంతో నిపుణుల సమక్షంలో క్యాన్సర్ చికిత్స చేయబడుతుంది. పునర్జన్ ఆయుర్వేద, ప్రాచీన సాంప్రదాయ వైద్యం సహాయంతో రోగనిరోధక శక్తిని ఉత్తేజపరిచి,శరీరంలో మలినాలను తొలగించి పేషెంట్స్ కు నాణ్యమైన జీవితాన్ని ఇవ్వటమే లక్ష్యంగా క్యాన్సర్ రూపుమపడమే ధ్యేయంగా ముందుకు సాగుతుంది.
పునర్జన్ ఆయుర్వేదలో ఏంతో అనుభవం గల నిపుణులైన వైద్యులు మీ ఆరోగ్య సమస్యలను పూర్తిగా పరిశీలించి సరైన ఆయుర్వేద చికిత్సను అందించగలరు.
మా వద్ద క్యాన్సర్ ను కోలుకున్న వారి విజయగాధలు కోకొల్లలు, అలాగే ఇమ్మ్యునోథెరపీ ద్వారా చివరి దశలో క్యాన్సర్ నుండి కోలుకున్న వారు కూడా ఉన్నారు.
మా పరిశోధన బృందం 25 సంవత్సరాలుగా ఆయుర్వేద చికిత్స ను మరింత మేరుగుపరచటంలో తమ వంతు పాత్ర పోషిస్తుంది.
నిపుణులైన వైద్యులతో ఉచిత కౌన్సిలింగ్ ను మా వద్ద మీరు పొందవచ్చు.
Hyderabad
Bangalore
Vijayawada
Chennai
US
Online
నాలుగో స్టేజీ క్యాన్సర్ నయం అయిన పేషెంట్స్ కూడా మా వద్ద ఉన్నారు
మా వద్ద క్యాన్సర్ ను నయం చేసుకున్న క్యాన్సర్ సర్వైవర్స్ కథలను మా డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడవచ్చు. ఆయుర్వేదం ఎందరో క్యాన్సర్ బాధితులకు పునర్జన్మను ఇచ్చింది.
ఎటువంటి దుష్ప్రభావాలు లేని చికిత్స. కీమోతేరపీ, రేడియేషన్ అవసరం లేదు.
ఆయుర్వేదం ఎటువంటి సర్జరీ, కీమోతేరపీ, రేడియేషన్ లేకుండా సాంప్రదాయ ప్రాచీన విధానాల్లో ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సమస్యను తగ్గించగలదు.
మలినాలను తొలగించి మనసును శరీరాన్ని ఆయుర్వేదం మరింత మెరుగుపరుస్తుంది.
రసాయన ఆయుర్వేదం ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మానసికంగా శారీరకంగా బలాన్ని ఇస్తూ క్యాన్సర్ ను తగ్గించే ప్రాచీన సాంప్రదాయ వైద్య విధానం.
క్యాన్సర్ వల్ల కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందగలరు
మా పేషెంట్ కౌన్సిలింగ్ టీం ఎల్లప్పుడూ క్యాన్సర్ పేషెంట్స్ బాగోగులు తెలుసుకుంటూ వారికి నాణ్యమైన జీవితాన్ని అందించడానికి సహకరించడంలో ముందుంటారు.
Copyright © 2024 Punarjan Ayurveda Hospitals. All Rights Reserved.