for cough and cold

7

ఇంటి చిట్కాలు

Scribbled Underline 2

పసుపు పాలు

ఆయుర్వేదంలో దగ్గు, జలుబుకు సాధారణ ఇంటి చిట్కా పసుపు పాలు. రోజుకు రెండుసార్లు గోరువెచ్చని పాలల్లో కొంచెం పసుపు కలుపుకుని తాగాలి.

తులసి

ఆయుర్వేదంలో దగ్గు, జలుబుకు సాధారణ ఇంటి చిట్కా పసుపు పాలు. రోజుకు రెండుసార్లు గోరువెచ్చని పాలల్లో కొంచెం పసుపు కలుపుకుని తాగాలి.

ఆవిరి పట్టడం 

పసుపు లేదా వేపాకుల కషాయంతో ఆవిరి పట్టడం గొంతు నొప్పి, జలుబుకు ఉపశమనం కలిగిస్తుంది.

అల్లం

అల్లం రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. అల్లం టీ లేదా తేనెతో కలిపిన అల్లం ముక్క తినడం దగ్గు, జలుబు లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది.

ఉప్పునీరు 

గోరువెచ్చని ఉప్పునీటితో గొంతును శుభ్రపరచడం గొంతు నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.

వేడి వేడి పదార్థాలు

సూప్ లు, గంజి వంటి వేడి వేడి పదార్థాలు  జలుబు, దగ్గు లక్షణాలను తగ్గించడానికి మరియు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడతాయి.

నిద్ర

సరైన ఆరోగ్యం కోసం సరిపడా నిద్ర అవసరం. అలసిన శరీరాన్ని కోలుకునేలా చేయడానికి, శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడానికి నిద్ర సహాయపడుతుంది.

ఉసిరి జ్యూస్ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

More Stories.