వేసవి కాలంలో మాత్రం కొన్ని ఆహారాలను కచ్చితంగా తీసుకోవాలని చెబుతోంది ఆయుర్వేదం

SUMMER FOODS  

సత్తు

కాల్చిన శెనగలతో చేసిన సత్తు పొడిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగులకు మంచిది. దీనిలోని లో గ్లైసెమిక్ ఇండెక్స్ డయాబెటిస్ నియంత్రిస్తుంది.

ఉసిరికాయ

ఉసిరికాయ విటమిన్-సి భాండాగారం. వేసవిలో ఇది చర్మానీ రక్షణ కల్పిస్తుంది.

నెయ్యి 

ఆయుర్వేదం ప్రకారం నెయ్యిలో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయని చెబుతుంది. ఇది జీన్ర శక్తిని మెరుగుపరుస్తుంది.

అల్లం 

అల్లంలో అనేక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయి. అల్లాన్ని ప్రతిరోజూ వినియోగిస్తే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అల్లం జ్యూస్ జీర్ణశక్తిని పెంచుతుంది.

ఆల్కలిన్ కాయగూరలు

ఆల్కలిన్ కాయగూరలు మన శరీరంలోని ఆమ్ల గుణాన్ని నియంత్రిస్తాయి.

కొబ్బరికాయ

కొబ్బరినీళ్ళు వేసవిలో మనకు ఎలెక్ట్రోలైట్స్ అందించి శరీరోష్ణగుణాన్ని నియంత్రిస్తాయి. వీటిలో జింక్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, సోడియం పుష్కలంగా ఉంటాయి. 

వాటర్ ఫుడ్స్

పుచ్చకాయ, బెర్రీలు, ద్రాక్ష, మామిడికాయ వంటి నీరు మోతాదు ఎక్కువ ఉండే ఆహారాలు వేసవిలో చాలా మంచిది.

అశ్వగంధ, బ్రాహ్మి, తులసి

ఆశ్వగంధలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. బ్రాహ్మీ నరాలకు శక్తినిచ్చి ఒత్తిడిని తగ్గిస్తుంది. తులసి శారేరంలో మలినాలను దూరం చేస్తుంది.

Watch Next

7 ఫ్రూట్స్ వీటిని రాత్రిపూట అస్సలు తినకూడదు