బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన

మన శరీరంలోని రొమ్ము భాగాలలో సోకే క్యాన్సర్ ను బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటారు. అయితే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా మహిళల్లో మాత్రమే చూస్తుంటాం.

బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏమిటి?

రొమ్ము పై గడ్డలు ఏర్పడటం. చను మొనల నుంచి చీము.  రక్తం కారటం. రొమ్ము రంగు మారటం. రొమ్ము పై నొప్పి.

బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు

ఈ లక్షణాలు కనిపించినప్పుడు  CT scan, MRI, Mammogram, Nuclear Scan, Bone Scan, PET Scan, Ultrasound, X-rays, Biopsy,  వంటి టెస్టులు చేయించుకోవాలి.

గుర్తించడమెలా..?

ఇంతకుముందే ఫ్యామిలీ లో ఎవరికైనా క్యాన్సర్ ఉండటం. పిల్లలకి ఇవ్వాల్సిన చనుబాలు ఇవ్వకపోవటం. గర్భ నిరోధక మాత్రలు ఎక్కువగా వాడటం.

బ్రెస్ట్ క్యాన్సర్ కారణాలు

ఆంజియోసార్కోమా డక్టల్ కార్సినోమా ఇన్ సిటు (DCIS) ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్వాసివ్ లోబ్యులర్ కార్సినోమా లోబ్యులర్ కార్సినోమా ఇన్ సిటు మగ రొమ్ము క్యాన్సర్ రొమ్ము యొక్క పేగెట్స్ వ్యాధి పునరావృత రొమ్ము క్యాన్సర్

బ్రెస్ట్ క్యాన్సర్ ఎన్ని రకాలు

సర్జరీ కీమో థెరపీ రెడీయేషన్ థెరపీ హార్మోన్ థెరపీ రసాయన ఆయుర్వేద చికిత్స

చికిత్సా విధానం

పునర్జన్ రసాయన ఆయుర్వేద వైద్యం ద్వారానే అద్భుత చికిత్స అందిస్తోంది. బ్రెస్ట్ క్యాన్సర్ అత్యుత్తమ ట్రీట్మెంట్ కోసం సంప్రదించండి పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్.

రసాయన ఆయుర్వేద