క్యాన్సర్ లక్షణాలు
ప్రాధామిక దశలో
ఎలా గుర్తించాలి?
నోట్లో పుండ్లు
ఏర్పడటం
ముఖ్యంగా పొగాకు నమీలే వారి నోట్లో పుండ్లు ఏర్పడి దీర్ఘకాలంగా మానకపోవడం.
శరీరంలో గడ్డలు
ఏర్పడటం
రొమ్ములో లేదా చేయి క్రింది భాగంలో గడ్డలు ఏర్పడటం.
మల విసర్జనలో
మార్పులు
నిరంతర మలబద్ధకం సమస్య ఏర్పడుతూ ఉండటం.
దీర్ఘకాలిక దగ్గు
జలుబు చేసినప్పుడు దగ్గు రెండు వారాలకు పైగా కొనసాగటం.
Know more
అకారణంగా
బరువు తగ్గటం
ఎటువంటి కారణం లేకుండా విపరీతంగా బరువు తగ్గటం.