సర్వైకల్ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

HPV వ్యాక్సిన్

సర్వైకల్ క్యాన్సర్ కారకమైన HPV వైరస్‌ను నివారిస్తుంది.

పాప్ స్మియర్ పరీక్షలు

ముందస్తు దశలో క్యాన్సర్  ను గుర్తించి, చికిత్సను మెరుగుపరుస్తుంది.

సురక్షిత లైంగిక సంబంధాలు

ఎక్కువ భాగస్వాములతో సంబంధాలు HPV సోకే ప్రమాదాన్ని పెంచుతాయి, జాగ్రత్త అవసరం.

ధూమపానం మానడం

ధూమపానం సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది, మానేయడం మంచిది.

ఆరోగ్యకర జీవనశైలి

సమతుల్య ఆహారం, వ్యాయామం, స్ట్రెస్ నిర్వహణతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.