క్యాన్సర్ ఫైట్ లో ఈ పండ్లు కీలకం!

బ్లూబెర్రీస్

అధిక యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండి, క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించగలవు.

ద్రాక్ష

రెస్వెరాట్రాల్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉండి, క్యాన్సర్ కణాలను నాశనం చేయగలదు.

యాపిల్

ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉండి, క్యాన్సర్‌ను కొంతవరకు  నిరోధించగలదు.

దానిమ్మ

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండి, క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించగలవు.

బ్లాక్‌బెర్రీస్

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండి, క్యాన్సర్ కణాలను నాశనం చేయగలవు. 

More Stories

క్యాన్సర్ లక్షణాలు ప్రాధామిక దశలో ఎలా గుర్తించాలి?